Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మహిళ గొంతు కోసి … చోరీ

THEFT

జగిత్యాల : మెట్‌పల్లి సుభాష్ నగర్‌లో ఆదివారం ఓ మహిళ గొంతు కోసిన దుండగులు, అనంతరం ఆమె ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒంటరిగా ఇంట్లో ఉన్న పుప్పాల నర్సు అనే మహిళ గొంతు కోసి, ఆమె నగలను అపహరించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Attack on Woman and Theft

Comments

comments