Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

యువతిపై కత్తితో దాడి

Man-Cuts-Throat-With-Knife

కృష్ణా : ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని కమల్‌కాంత్ అనే వ్యక్తి ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన బాపులపాడులో గల రేమల్లీ మోహన్ స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో గురువారం జరిగింది. కమల్‌కాంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు కమల్‌కాంత్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Attack with knife on Young Woman

Comments

comments