Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

బావిలో పడిన ఆటో: ఒకరి మృతి

 Road-Accident

సూర్యాపేట: చిలుకూరు మండలం దూదియా తండాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వ్యవసాయ బావిలోకి దూసుకెల్లడంతో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments