Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

4000 ఎంఎహెచ్‌తో బ్లాక్‌బెర్రీ ‘మోషన్’

Blackberry-Motion

న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ సంస్థ టిసిఎస్ సోమవారం బ్లాక్‌బెర్రీమోషన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.29,590గా కంపెనీ నిర్ణయించింది. 5.5 అంగుళాల తెర, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థంతో బ్లాక్‌బెర్రీ మోషన్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజ్, 2టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపి 67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జి ఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉన్నాయి.

Comments

comments