Search
Wednesday 20 June 2018
  • :
  • :

సిఎం కారు చోరీ

Arvind-Kejriwal

ఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. ఆయన ఉపయోగించే బ్లూ వాగనార్ కారు సెక్రటేరియట్‌కు సమీపంలో పార్కు చేశారు. ఈ క్రమంలో దుండగులు ఆయన కారును చోరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. సిఎం కారు చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సమాచారం.

CM car theft

Comments

comments