Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మెగా టెక్స్‌టైల్ పార్కుకు కెసిఆర్ శంకుస్థాపన

TEXT

వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, కలెక్టర్ , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

CM KCR Foundation for Mega Textile Park

Comments

comments