Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

నూతన భవనాల నిర్మాణానికి కెసిఆర్ శంకుస్థాపన

CM-KCR

సూర్యాపేట : చివ్వెంల మండలం కుడకుడలో నూతన జిల్లా కలెక్టరేట్, ఎస్‌పి భవనాలకు సిఎం కెసిఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కోసం సూర్యాట జిల్లా కేంద్రానికి వచ్చిన సిఎంకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.

CM KCR Foundation for New Buildings

Comments

comments