Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ: దంపతులు మృతి

Road-Accident

వనపర్తి: జిల్లాలోని రేవల్లి మండలం గౌరిదేవిపల్లి వద్ద ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమదాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు.

Comments

comments