Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

SUICIDE

వనపర్తి: వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ యువతి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉండే గణిత(19) అనే యువతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Degree Student Commits Suicide in Wanaparthy.

Comments

comments