Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

కాలువలో పడి ఇద్దరు మృతి

STUDENTS

ఖమ్మం : రాజీవ్‌నగర్ గుట్ట సమీపంలో సోమవారం సాగర్ కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. కాలువలో తేలియాడుతున్న విద్యార్థుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను కైకొండయిగూడెంకు చెందిన బాదవత్ భాస్కర్, వంశీలుగా గుర్తించారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Drown in Canal : Two Students died

Comments

comments