Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రైతు ఆత్మహత్య

SUICIDE1

వరంగల్ రూరల్ : దుగ్గొండి మండలం మహమదాపురంలో రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చేసి తనకున్న పొలంలో వ్యవసాయం చేశాడు. దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో పంట పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer suicide

Comments

comments