Search
Tuesday 19 June 2018
  • :
  • :

కౌలు రైతు ఆత్మహత్య

Suicide

రాజన్న సిరిసిల్ల : వేములవాడ మండలం మారుపాకలో తుమ్మల శ్రీనివాస్ (46) అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం కౌలుకు తీసుకుని సాగు చేశాడు. దిగిబడి సరిగారాకపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer Suicide at Marupaka

Comments

comments