Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సాగర్ కాల్వలో పడి చిన్నారుల మృతి

Drown-Swimming

ఖమ్మం: అక్కాతమ్ములిద్దరు ఆడుకుంటూ ప్రమాదశాత్తు సాగర్ కాల్వలో పడి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మానస(6), మనోజ్ (5)లు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఖమ్మం జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

fell in sagar canal : two children died

Comments

comments