Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల హాల్‌టికెట్లు

TSPSCమన తెలంగాణ/హైదరాబాద్ : అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అక్టోబర్ 24 నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రాత పరీక్ష అక్టోబర్ 29న జరగనుంది.

Comments

comments