Search
Wednesday 21 February 2018
  • :
  • :

వియత్నాంలో భారీ వర్షాలు

V-RAINS

హనోయి : వియత్నాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వల్ల వచ్చిన వరదల కారణంగా ఇప్పటి వరకు సుమారు 37 మంది చనిపోయారు. మరో నలబై మంది గాయపడ్డారు. నార్తర్న్, సెంట్రల్ ప్రావిన్స్‌ల్లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మరో 21 మంది గాయపడ్డారు. సెంట్రల్ ప్రావిన్స్‌లో సుమారు 17వేల ఇళ్లను ఖాళీ చేయించారు. సుమారు 18వేల ఇళ్లు నేలకూలాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

 Heavy rains in Vietnam

Comments

comments