Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వెంకటంపల్లిలో పరువు హత్యలు

MURDER-1

రాజన్న సిరిసిల్ల : వేములవాడ మండలం వెంకటంపల్లిలో గురువారం సాయంత్రం రెండు పరువు హత్యలు జరిగాయి. వెంకటంపల్లికి చెందిన రజిత, బాలరాజుపల్లికి చెందిన హరీశ్‌లు నెల రోజుల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇష్టం లేని రజిత మేనమామలు రజిత, హరీశ్‌లపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నిందితులను అశోక్, చింటు, శేఖర్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు వెల్లడించారు.

Honour Murders in Venkatampalli

Comments

comments