Search
Tuesday 19 June 2018
  • :
  • :

అక్రమ ఆయుధాలు : నలుగురు అరెస్టు

ARREST-2

రాజన్న సిరిసిల్ల : అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్‌పి విశ్వజిత్ తెలిపారు. నిందితులు గంగయ్య, హరీశ్, అంజయ్య, చంద్రమౌళిగా గుర్తించామన్నారు. వీరు గజసింగవరానికి చెందిన వారిగా ఆయన పేర్కొన్నారు. అరెస్టు అయిన వీరి నుంచి నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజమౌళి అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు ఎస్‌పి తెలిపారు.

Illegal Weapons: Four arrested

Comments

comments