Search
Tuesday 19 June 2018
  • :
  • :

విద్యార్థిని ఆత్మహత్య

SUICIDE

జగిత్యాల: జిల్లాలోని నాచుపల్లి జెఎన్‌టియులో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శ్రీలక్ష్మీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థినిది స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా అని తెలిసింది. శ్రీలక్ష్మీ బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. కాగా, శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

JNTU Student Commits Suicide in Jagtial.

Comments

comments