Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

ఇది సిరిసిల్ల ప్రజలను అవమానించడమే: పొన్నం

     Ponnam-Prabhakar.jpg1

రాజన్నసిరిసిల్ల: 30 వేల పవర్ లూమ్స్ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్‌టైల్స్ ఏర్పాటు చేసిన ఈ రోజును చీకటి రోజగా మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. ఈ విషయంలో సిరిసిల్ల ప్రజలను అవమానిస్తున్నారని కెటిఆర్ పై విరుచుకపడ్డారు. ఉమ్మడి కరీంనగర్‌కు జరుగుతున్న అన్యాయానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రతి చిన్ని విషయానికి ట్విట్టర్ ద్వారా స్పందించే కెటిఆర్, ఈ అంశంపై ఎలా స్పందిస్తారో వేచి చూస్తామన్నారు.

Comments

comments