Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

చిరుత దాడి : లేగ దూడ మృతి

Leopard-1

మహబూబ్‌నగర్ : నవాబ్‌పేట మండ లం చాకలిపల్లి శివారులో చిరుత ఓ లేగ దూడపై దాడి చేసి చంపింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Leopard Attack : Cow kid died

Comments

comments