Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

లారీ బోల్తా : ఇద్దరికి గాయాలు

LORRY-ACCIDENT

వరంగల్ రూరల్ : లారీ బోల్తా పడిన సంఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Lorry Roll over : Two injured

Comments

comments