Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ప్రేమ జంట  ఆత్మహత్య

Suicide

రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని ఉన్న ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు , వారి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love couple suicide

Comments

comments