Search
Wednesday 21 February 2018
  • :
  • :

గంజాయి సీజ్

Marijuana

వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం రైల్వే పోలీసులు గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. గ్రాండ్ ట్రంక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

 Marijuana seized

Comments

comments