Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

TVS-ACCIDENT

భద్రాద్రి కొత్తగూడెం : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన అశ్వాపురం మండలం మొండికుంట వద్ద శుక్రవారం జరిగింది. అదుపు తప్పిన లారీ టివిఎస్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు లక్ష్మీనగరానికి చెందిన తాటి వెంకటేశ్వర్లు(47)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One killed in road accident

Comments

comments