Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి

Accident

 

జబితాపూర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని  జబితాపూర్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.  అదుపు తప్పిన బైక్ ఎడ్లబండిని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇంటర్ విద్యార్థి మనోహర్(16) మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments