Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పెంపుడు జంతువులపై పంజాబ్ లో ట్యాక్స్

animals

చండీఘడ్: ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నరా. అయితే ట్యాక్స్ కట్టాల్సిందే. తాజాగా పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దాంతో పాటు పెంపుడు జంతువుల రేట్లను కూడా ఫిక్స్ చేసింది ఆ ప్రభుత్వం. కుక్క, పిల్లి, గొర్రె, జింకలు, కుందేళ్ళు, ఇంట్లో ఉంటే వాటి కోసం సంవత్సరానికి రూ.250 పన్ను రూపంలో వసూలు  చేయనున్నారు. ఎద్దు, దున్న, ఒంటె, గుర్రం, ఆవు ఏనుగులు, ఉంటే వాళ్లు ప్రతి ఏడాదికి రూ.500 చేయనుంది. త్వరలో ప్రభుత్వం పెంపుడు జంతువులకు బ్రాండిగ్ కోడ్ ఇవ్వనున్నారు. కొన్ని జంతువులకు మైక్రోచిప్‌ను కూడా అమర్చనున్నారు.

Comments

comments