Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

సింగరేణి అధికారులపై పోలీస్ కేసు

SINGARENI

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా మణుగూరు ఒపెన్ కాస్ట్ గనిలో ఏప్రిల్ 18న బంకర్ కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనకు బాధ్యులుగా సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ రమేష్ కుమార్, పిఒటి వెంకటేశ్వరరావు, ఇ అండ్ ఎం లింగరాజు రాంబాబు, ఎజిఎం సివిల్ సి సుధాకర్ తదితర అధికారులపై గనుల చట్టం ఉల్లంఘన క్రింద సెక్షన్ 200 ప్రకారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments