Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

పోలీసులు కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీ

 Prisoner Escaped From Custody in YeshwanthPur Village in Janagaon

సూర్యాపేట: పోలీసుల కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకున్న ఘటన సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎఆర్ సిబ్బంది దొంగతనం కేసులో ఖైదీ వెంకటేశ్వరరావును అనంతపురం జైలు నుంచి సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఖైదీ రాత్రి పోలీసుల కళ్లుగప్పి పిఎస్ నుంచి  తప్పించుకున్నాడు. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments