Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మహిళల టాయిలెట్‌లోకి వెళ్లిన రాహుల్

TOILET

అహ్మదాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పొరబాటున మహిళల టాయిలెట్‌కి వెళ్లారు. రాహుల్‌గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఉదయ్‌పూర్ సభలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్న మహిళల టాయిలెట్‌లోకి వెళ్లారు. ఎస్‌పిజి సిబ్బంది ఈ విషయాన్ని గమనించి రాహుల్‌ను హెచ్చరించేలోగానే ఆయన తన పొరబాటును తెలుసుకుని మహిళల టాయిలెట్ నుంచి వెనక్కి వచ్చారు. రాహుల్ మహిళల టాయిలెట్‌లోకి వెళ్లడాన్ని గమనించిన కొందరు రాహుల్ ఫొటోలను తీశారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Rahul  went to women’s toilet

Comments

comments