Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం

RNM

విజయవాడ : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎసి సిఎం చంద్రబాబునాయుడు, గోవా సిఎం మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎపి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, డిజిపి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

 Ramineine Foundation  Awards

Comments

comments