Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

అద్భుతమైన ఫీచర్లతో సోనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు

Sony-Xperia-R1-Plus,-Xperia

సోనీ ఇండియా సంస్థ శుక్రవారం రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. ఎక్స్‌పీరియా ఆర్1, ఆర్1 ప్లస్ పేరిట ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని సోనీ ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. వీటిలో ఎక్స్‌పీరియా ఆర్1 ధర రూ. 12,990 కాగా, ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్ ధర రూ. 14,990గా ఉంది.

ఎక్స్‌పీరియా ఆర్1, ఆర్1 ప్లస్ ఫీచర్ల విషయానికి వస్తే…
ఆర్1 ప్లస్ 3జిబి రామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ మెమోరీ,128 జిబి వరకు విస్తరించుకునే అవకాశం
ఆర్1 2బిజి రామ్, 16జిబి ఇంటర్నల్ స్టోరేజీ మెమోరీ,128 జిబి వరకు విస్తరించుకునే అవకాశం
రెండింటికీ 5.2 ఇంచ్(720 x 1280 పిక్సెల్ రిజల్యూషన్) హెచ్‌డి తెర
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో)
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఆటోఫోకస్(ఎల్‌ఇడి ఫ్లాష్)
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జి విఒఎల్‌టిఇ
బ్లూటూత్ 4.2
డ్యుయల్ సిమ్
జిపిఎస్
2620 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎఫ్‌ఎం రేడియో

Comments

comments