Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం

GM

తిరుమల : తిరుమల శ్రీవారిని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం వినోద్‌కుమార్ గురువారం దర్శించుకున్నా. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచంన అందించారు. అనంతరం శ్రీవారి స్వామి తీర్థ ప్రసాదాలను , శేష వస్త్రాలను అందజేశారు.

South Central Railway GM Visiting Srivaru

Comments

comments