Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ‘‘శ్రీమద్రామాయణం’’

South-Central-Railway

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ‘‘ శ్రీ మద్రామాయణం -మానవీయ సంబంధాలు ’’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించినున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్  తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బోయిగూడలోని రైల్ కళారంగ్ భవనంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించకుండానే పాల్గొనవచ్చని తెలిపారు.

“Srimadramayanam” under the South Central Railway

Comments

comments