Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

గురకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

SPORTS

వరంగల్ రూరల్ : రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. గురుకులాల్లో క్రీడలను ప్రవేశ పెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. గురుకులాల్లో అథ్లెటిక్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

State Level Sports start at Residential School

Comments

comments