Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

జడ్చర్లలో విద్యార్థి ఆత్మహత్య

SUICIDE

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిఎస్‌సి ఫైనలియర్ విద్యార్థి పవన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం నవాబ్ పేట మండలం దొడ్డిపల్లి గ్రామంగా గుర్తించారు. జడ్చర్లలో సోమవారం పదో తరగతి విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Comments

comments