Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

              Suicide

 కుమ్రం భీం ఆసిఫాబాద్:  పదో తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్పూర్ యు మండలం శివగూడలో జరిగింది.  లక్షేటిపేట్ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గంగాదేవి దసరా సెలవులకు ఇంటికి వచ్చింది.  సెలవుల తర్వాత స్కూల్ కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేని గంగాదేవి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.  ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పతికి తరలించారు. గంగదేవి పరిస్థితి విషమించడంతో  చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

Comments

comments