Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

Godavari

సికింద్రాబాద్ : గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం చోరీ జరిగింది. వాణి అనే ప్రయాణికురాలి వద్ద నుంచి దుండగులు కోటి రూపాయల విలువైన బంగారు నగలను అపహరించారు. ఈ ఘటనపై బాధితురాలు వాణి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Theft at Godavari Express

Comments

comments