Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఆలయాల్లో చోరీ

HUNDI

జనగామ : బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలోని దుర్గామాత, పెద్దమ్మతల్లి ఆలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Theft in Temples

Comments

comments