Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు

GOLD-THEFT

వరంగల్ : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఓ బాలుడు సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. అరెస్టు అయిన వారి నుంచి 16.78లక్షల నగదు, 551 గ్రాముల బంగారం, 625 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు వరంగల్ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Thieves Gang Arrested

Comments

comments