Search
Tuesday 19 June 2018
  • :
  • :

జగిత్యాలలో కాల్పుల కలకలం

formor-sarpunch

జగిత్యాల: ఓ వ్యక్తిపై కాల్పుల జరిపిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ లో శనివారం తెల్లవారుజామున జరిగింది. రాజన్న అనే వ్యక్తి పై కొందరు దండగులు కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులు జరిపేటప్పుడు తాము మావోయిస్టులమని చెప్పినట్లు సమాచారం. బాధితుడి ప్రస్తుతం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.

Comments

comments