Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

సిరిసిల్ల చెరువులో ఇద్దరి గల్లంతు

                     lake

రాజన్న సిరిసిల్లః సిరిసిల్ల కొత్త చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శాంతినగర్‌కు చెందిన సాయి(14), సయ్యద్‌తాజ్ (13)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments