Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Bike-Accident

సూర్యాపేట : నూతనకల్ మండలం మిర్యాల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు నూతనకల్ పోలీసులు తెలిపారు.

Two killed in Road Accident

Comments

comments