Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

                    suicide

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలో విద్యార్థుల ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. చదువు ఒత్తిడులు విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తున్నాయి. వనపర్తిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బలవన్మరణం చెందగా, బెజవాడలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలో గురువారం నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Comments

comments