Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

Thunderbolt

నిర్మల్ : సోన్ మండలం బొప్పారంలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడి పంటపొలంలో పని చేస్తున్న ఇద్దరు మహిళలు చనిపోయారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Women Died with Thunderbolt

Comments

comments