Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

భార్యను నరికి చంపిన భర్త

                 Murder

వనపర్తి: భార్యను భర్త కొడవలితో నరికి చంపిన ఘటన వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం వెంగళాయపల్లిలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిని (28) భర్త చంద్రశేఖర్ రెడ్డి నరికి చంపాడు. ఘటనా స్థలంలోనే బాధితురాలు మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడు చంద్రశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

Comments

comments