Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

పిడుగుపాటుకు మహిళ మృతి

Thunderbolt

జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలం కర్కపల్లిలో భారీ వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగుపడి స్వరూప (45) అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. స్వరూప కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman died with Thunderbolt

Comments

comments