Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య

                    Suicide-with-kerosene

సూర్యాపేట: వివాహిత ఆత్మహత్యం చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్లలో జరిగింది. సుజాత అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. గ్రామస్థులు చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మహిళ మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు ఆరోపణలు చేశారు.

Comments

comments