Search
Wednesday 21 February 2018
  • :
  • :

మూసీలో యువకుడు గల్లంతు

Drown-Swimming

యాదాద్రి భువనగిరి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దరావులపల్లి సమీంలో ఉన్న మూసీ నదిలో ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మూసీని చూసేందుకు వచ్చిన వెంకటేశ్ ప్రమాదవశాత్తు మూసీలో గల్లంతయ్యాడు. గల్లంతైన వెంకటేశ్ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

young man drown in Musée river

Comments

comments