Search
Thursday 22 February 2018
  • :
  • :

యువకుడి ఆత్మహత్య

Man-Suicide

కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన సందీప్ (27) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ బిఇడి పూర్తి చేశాడు. గతంలో రెండు సార్లు డిఎస్‌సి రాసినప్పటికీ టీచర్ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన సందీప్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 young man suicide

Comments

comments