Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

యువతి ఆత్మహత్య

SUICIDE4

రాజన్నసిరిసిల్ల : ప్రేమ విఫలమైందన్న బాధతో సరస్వతి (22) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్‌లో సోమవారం జరిగింది. తాను ప్రేమించిన యువకుడిని ఏమీ అనవద్దంటూ ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సరస్వతి మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Young Woman Committed Suicide

Comments

comments